సిక్స్ ప్యాక్ తో..

 అరవిందస్వామి హీరోగా దర్శకుడు సెల్వ 'వనంగముడి' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అరవిందస్వామి పోలీస్ ఆఫీసర్ గా సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకు తగిన ఫిట్ నెస్ కోసం ఆహార నియమాలు పాటిస్తూ .. జిమ్ లో ఎక్కువసేపు గడుపుతున్నాడట. ఈ పాత్ర తన కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. రితికా సింగ్ .. నందితా శ్వేత కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు.     

 

YOU MAY LIKE