ఆర్టీసీ బస్సులో మంటలు..

విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. లారీని ఢీకొట్టడంతో బస్సు డీజిల్‌ ట్యాంక్‌ పేలి బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.