అనుష్క ఐటమ్ సాంగ్స్ !!

బాహుబలి దేవసేన కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. ప్రయోగాత్మక పాత్రలు చేయాలంటూ చేసిన సైజ్ జీరో అనుష్క గ్రాఫ్ ను అనూహ్యంగా మార్చేసింది. తాజాగా అనుష్క చేతిలో ప్రాజెక్టులు లేవనే చెప్పాలి. అందుకేనేమో ఆ బొద్దుగుమ్మ ఐటమ్  సాంగ్స్ వైపు మళ్లుతోంది

YOU MAY LIKE