భూటాన్ మంత్రితో సుస్మాస్వరాజ్ బేటి ...

డోక్లాం సమస్య రోజు రోజు కు ముదురుతున్ననేపథ్యంలో కీలక బేటి జరిగింది .భూటాన్‌ విదేశాంగ మంత్రి డమ్కో డోర్జీతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. డోక్లాంలో ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్న తరుణంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బంగాళాఖాతం తీర దేశాలైన బంగ్లాదేశ్‌, భారత్‌, మియన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, భూటాన్‌, నేపాల్‌ విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశంలో వీరి బేటి జరిగినట్లు తెలుస్తుంది.

YOU MAY LIKE