అమరావతి పరిసర గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రక్రియ..

భూసేకరణ నోటిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో 110 ఎకరాలు, మంగళగిరి మండలం నవులూరులో 183 ఎకరాలకు నోటిఫికేషన్‌ జారీచేశారు.ఇందులో ఎటువంటి అభ్యంతారాలున్నా 60 రోజుల్లోపు తెలపాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా భూములు అమ్మరాదని కలెక్టర్‌ రైతులను సూచించారు.