అలిపిరి లో పట్టుబడ్డ గంజాయి..

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో అధికారులు తనీఖీలు ముమ్మరం చేశారు. సప్తగిరి తనిఖీ కే0ద్ర అదికారులు గంజాయితో పాటు తుపాకీ కొన్ని మత్తుపదార్థారను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో విచారణ ముమ్మరం చేశారు. వీరి వద్ద లభించిన తుపాకి హై ఎండ్ మోడల్ కావటం 14 రౌండ్ల బుల్లెట్లు తుపాకీలో లభించటంతో పలు అనుమానాలకు తావీస్తోంది. విటిన అనుమతి లేకుండా కొడపైకి తీసుకెళ్లున్న సందర్భంలో పట్టుబడినట్లు  పోలీసులు తెలిపారు.