మరోసారి కాల్పులు ...

కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాండీపురా జిల్లా హజినీ సైనిక శిబిరంపై తెల్లవారుజామున ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటు ఉత్తర కాశ్మీర్ లోని షోపియన్ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి చెందారు.  ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగిఉన్నారన్న సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన భారత సైన్యంపై ముష్కరులు కాల్పులు జరిపారు